పిల్లల జ్ఞాపక శక్తి అమాంతం పెరిగే రెమిడీ Memory Boosting Remedies
ఈ నాటి ఆధునిక కాలం లో పిల్లలు శారీరక ఆటలు ఆడకుండా, ప్రతివక్కరు సెల్ ఫోన్ లు చూడడం వలన అనేక రోగాల పాలవుతున్నారు. అలాగే మంచి బలమైన పోశాక ఆహార పదార్దాలను పిల్లలకు ఇవ్వవలసి ఉంటుంది లేకపోతే పిల్లల జ్ఞాపక శక్తి దెబ్బతిని ఎందుకు పనికిరాని అసమర్దుల్లా తయారవుతున్నారు.పిల్లల తల్లిదండ్రులు వారిని సరైన మార్గం లో పెట్టవలిసిన బాధ్యత మన పై వుంది.ఇప్పుడు చెప్పబోయే సులభమైన విధానాలు పాటించి పిల్లల మెదడును పదును పెడతారు అని ఆశిస్తున్నాము.
పిల్లల జ్ఞాపకశక్తిని అమాంతం పెంచే సులభమైన రెమిడీ :
ఏలక గింజలు, సీమ బాదాం పప్పులు, సోంపు గింజలు, ధనయాలు గింజలు, పటికబెల్లం (కండ చెక్కర ) అన్ని సమాభాగాలుగా తీసుకోని, పొడి చేసి ఒక సీసా లో భద్రపరుచుకొని, ప్రతి రోజు గ్లాసు వేడి పాలల్లో ఒక స్పున్ మొతదుగా పైన చెప్పిన పొడి కలుపుకొని త్రాగడం వలన అమితమైన జ్ఞాపకశక్తి పిల్లలకు పెరుగుతుంది.
పైన చెప్పిన చూర్ణమ్ తయారు చేసుకోలేము అన్నటువంటి వారు ఎవరైనా, మా సిద్ధ గవ్య ఆయుర్వేదమునకు సంప్రదించండి, వారికీ కొరియర్ ద్వారా మీ ఇంటికే పంపించడం జరుగుతుంది.
గమనిక :
ఆరోగ్య నిపుణుల అధ్యయనల ప్రకారం ఇక్కడ ఈ వివరాలను అందించడం జరిగింది.ఈ కధనం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే, ఆరోగ్యానికి సంబందించిన ఈ చిన్న సమస్య ఉన్న అశ్రద్ధ చూపకుండా వెంటనే మీ దగ్గరలో వుండే వైద్యుడ్ని సప్రందించగలరు, ఇదే ఉత్తమమైన మార్గము.
Leave a Reply