కిడ్నీలో రాళ్లు తొందరగా కరిగిపోవాలంటే
మూత్ర వ్యాధులు నీళ్లు ఎక్కవగా తీసుకోపోవడం వలన ఈ రాళ్లు ఏర్పడుతువుంటాయి ,అలాగే మనకు మూత్రం వచ్చే సమయంలో మూత్రాన్ని ఆపుకోకూడదు అలా మూత్రాన్ని బందిచడం వలన కూడా రాళ్లు అనేవి ఏర్పడతాయి. కిడ్నీలో రాళ్లు, మూత్రనాలలో చిన్న చిన్న స్పటికాలుగా మారి అవి రాళ్లు గా రూపంతరం చెందుతాయి.
కిడ్నీ స్టోన్స్ అనేవి శరీరంలో ఏర్పడితే బ్యాక్ సైడ్ విపిరితంగా నొప్పి సుధులతో గుచ్చినట్టు ఉంటుంది, అలాగే నొప్పి ఆగి ఆగి వస్తువుంటుంది.
కిడ్ని లో స్టోన్స్ అనేవి నీళ్లు ఎక్కవుగా తీసుకోకపోవడం వలన వస్తువుంటాయి, వ్యాయామం చేయక పోవడం, ఉప్పు లేదా చెక్కరను అధికంగా వినియోగించడం, అధిక ఉబకాయం వలన కూడా రాళ్లు ఏర్పడతాయి.
కిడ్నీలో రాళ్లు ఏర్పడ్డాక మూత్రంలో మంట, మూత్రం రంగు పసుపు లేక బుడిద రంగులో మారడం, మూత్రం దుర్వాసన రావడం, తీవ్రమైన నొప్పి మంట రావడం, అప్పుడప్పుడు జ్వరం కూడా వస్తు ఉంటుంది.
నీరు ఎక్కవుగా తీసుకోవాలి, అలాగే తులసి ఆకుల రసంలో తేనే కలిపి తీసుకోవడం, దానెమ్మ జ్యూస్ ప్రతిరోజు త్రాగడం వలన, ఆపిల్సైడర్ వెనిగర్ వడటంవలన అందులో వుండే ఏసిటిక్ యాసిడ్ రాళ్ళను తొందరగా కరిగించి మూత్రం ద్వారా పడేటట్లు చేస్తుంది, అలాగే గోధుమగడ్డిని వాడటo వలన కూడా ఈ వ్యాధిని అరికట్టవచ్చు
కిడ్నీ లో రాళ్లను తగ్గించే సులభమైన రెమిడీ
- నిరుల్లిపాయలను బాగా నమిలి రాసాన్ని కొద్దీ కొద్దీ గా మింగుతున్న రాళ్లు కరిగి, బాధ తగ్గి మూత్రము ధరలంగా వచ్చును
- బచ్చలి ఆకు, ఉలవలు రెండు కలిపి చారు ల చేసి అందులో నిమ్మరసం కలిపి రోజుకు రెండు పూటలా త్రాగిన మూత్రంలో రాళ్లు వెంటనే కరిగిపోతాయి.
Leave a Reply