నడుమునొప్పి ఎందుకు వస్తుంది? రాకుండా ఏమి చేయాలి!
వాతవను కలుగ చేసే పదార్దాలను తినడం వలన ప్రతి వక్కరికి నడుమునొప్పి వస్తువుంటుంది.దీనిలో మొట్టమొదటిది బంగాళాదుంప, దీని వలన వాత నొప్పులు వస్తువుంటాయి. అలాగే అధికంగా శ్రమ పడటం, ఒకే ప్లేస్ లో గంటలు గంటలు కూర్చోవడం, అధిక బరువులు మోయడం, ఎక్కువుగా మంచం పై పడుకోవడం వలన తరుచుగా బ్యాక్ పెయిన్ (నడుమునొప్పి) వస్తువుంటుంది.
సరిగ్గా ఏ పని చేయకపోయిన కూడా నడుము నొప్పి వస్తువుంటుంది, వంట్లో నీరసంగా ఉండటం కాస్త నడిస్తే అలిసిపోవడం, నడము నొప్పి వచ్చిన ప్రతి వాళ్ళు పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ వాడుతారు దీని వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి తొందరగా శరీరంలోని అవయవాలుపై ప్రభావం చూపుతుంది.
చిన్న పెద్ద తేడాలేకుండా ప్రతి వక్కరికి నడుమునొప్పి వస్తువుంటుంది.దీనికి ప్రతి రోజు తప్పనిసరిగ్గా వ్యాయామం చేయాలి, ఆసనాలు వేస్తువుండాలి. 40 ఏళ్లు దాటినా స్త్రీ పురుషులకు కాల్షియం లోపించడం వలన కూడా బ్యాక్ పెయిన్ వస్తువుంటుంది, ఈ నొప్పిని కనుక మనం అశ్రద్ధ చేస్తే రాబోయేరోజుల్లో చాల ఇబ్బందులు పడే అవకాశం వుంది కనుక ఇప్పుడు చెప్పేబోయే చిన్న చిన్న రెమిడీలతో నడుమునొప్పిని తగ్గించుకొండి.
సులభమైన చికిత్సవిధానం :
ఖర్జురా పండును తిని వెంటనే వేడి నీరు త్రాగాలి ఇలా నెల రోజులు త్రాగి వ్యాయామం చేస్తూ ఉంటే నడుము నొప్పి తగ్గుతుంది.
ఎక్కువుగా కాయగూరలు,పండ్లు తీసుకుంటూ ఉంటే నడుమునొప్పి బాధించదు. అలాగే రోజు నువ్వులుతో తయారుచేసిన లడ్డును తినడం వలన ఎముకులు గట్టిపడి కాల్షియం
నిమ్మపండు తొక్కను తీసుకోని నడుమునొప్పి పైన పిండితే వగరులాంటిరసముఆ తొక్కనుండి వస్తుంది, నొప్పి వున్న చోట మరదనా చేయాలి ఇలాచేయడం వలన నడుమునొప్పితగ్గుతుంది, సమస్యతీవ్రంగా ఉంటే డాక్టర్ని సంప్రదించండి.
గమనిక :
ఆరోగ్య నిపుణుల అధ్యయనల ప్రకారం ఇక్కడ ఈ వివరాలను అందించడం జరిగింది.ఈ కధనం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే, ఆరోగ్యానికి సంబందించిన ఈ చిన్న సమస్య ఉన్న అశ్రద్ధ చూపకుండా వెంటనే మీ దగ్గరలో వుండే వైద్యుడ్ని సప్రందించగలరు, ఇదే ఉత్తమమైన మార్గము.
Leave a Reply