Press ESC to close

Siddha gavyaSiddha gavya 100% Natural & Cure

చెవి నొప్పి సమస్య వేదిస్తుందా? Home Remedies for Ear Pain

చెవి నొప్పి సమస్య వేదిస్తుందా? దానికి గల కారణాలు 

ఆధునిక ప్రపంచం చాల తొందరగా మారుతున్న రోజుల్లో సెల్ ఫోన్ వినియోగించే వారిలో అధిక శాతం మందికి చెవి సమస్య లు వస్తువున్నాయి. చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పెద్ద సౌండ్ లో పెట్టి పాటలు వినడంవలన కర్ణబేరి దెబ్బతిని చెవి నొప్పి రావడం,  చెవిలో నీరు చేరిన కూడా చెవిలో నొప్పి అనేది వస్తుంది. 

ప్రధాన కారణాలు:

చెవిలో నీరు చేరిన కూడా చెవి నొప్పి వస్తు ఉంటుంది, స్నానం చేసేటప్పుడు నీళ్లు  చెవి లోపలికి వెళ్లకుండా జగ్రత్త పడాలి లేకుంటే చెవిలో నీరు చేరి అది నిల్వ ఉండటం వలన ఆఖరిగా అది గులిమిగా లోపల గట్టిపడిపోతుంది,  దాని వలన  చెవి దురద,  చెవి నొప్పి వస్తు ఉంటుంది. 

చెవి నొప్పితో బాధపడినవారు ఎక్కువగా చెవిలో పుల్లలు పెడుతువుంటారు అలా చేయడం వలన కొద్దీ రోజులకు చేవిలో హోరు చీము కారుతువుంటాయి. అలాగే పన్ను (దంతాలు) కదలినప్పుడు కూడా చివిలో నొప్పి అనేది వస్తు ఉంటుంది, దీనికి బయపడవలిన పనిలేదు.  చిన్న పిల్లలు గొడవ పడినప్పుడు చెవిపై కొట్టిన కూడా చెవి సమస్యలు వస్తువుంటాయి. 

ఈ చెవి నొప్పి సమస్యకు పరిష్కార మార్గం? 

1.అల్లం రసమును ఒక్కొక్క చుక్క నొప్పి వున్న చెవిలో వేయడం వలన నొప్పి తగ్గుతుంది. 
అవనూనెలో వెళ్లుల్లి రిబ్బలు నలగొట్టి బాగా మరిగించి, కాస్త చల్లగా అయ్యాక చెవిలో వేస్తె నొప్పి వెంటనే తగ్గుతుంది. 

2.సబ్జా గింజలను తడి నేలపై విసిరితే మొక్కలు మోలుస్తాయి,  అవి భగవాన్ విష్ణువుకి  ఆ ఆకులను మాలగా కట్టి కొన్ని ప్రాంతాలలో సమర్పిస్తారు,  ఆ ఆకులును చాలా కమ్మటి వాసన వస్తువుంటాయి అవి నలిపి  ఆ రాసాన్ని చెవిలో పిండిన వెంటనే నొప్పి తగ్గిపోతుంది.

3.చెవిలో హోరు, నొప్పి ఉన్నట్లయితే  గోరు వెచ్చని నువ్వల నూనె ను రెండు మూడు చుక్కలు వేసినట్లయితే నొప్పి తగ్గుతుంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *