విష జ్వరాలను తగ్గించే సులభమైన రెమిడీ Remedies For Viral Fever
విషజ్వరాలు కలుషితమైన నీరు త్రాగడం వలన, దోమ తెరలు వాడకపోవడం వలన వస్తువుంటాయి.ఈ వైరల్ ఫివర్ వస్తే సాధారణ శరీర టెంపరిచర్ 98.6 డిగ్రీల కన్నా ఎక్కవవుంటే విష జ్వరాలు వచ్చాయి గుర్తించాలి. శరీరం లో చలి పుట్టి వణకడం, ఏది తిన్న చెదు గా అనిపించడం, కండారల నొప్పులు, తల బరువెక్కడం లాంటివి జరుగుతాయి. అలాగే ఆకలి మందగించడం, శరీరం పై రసెస్ రావడం, ఒళ్ళు నొప్పులు, ఒంట్లో వికారంగా ఉండటం,తలనొప్పి గొంతు నొప్పి, జ్వరం వస్తు పోతు ఉంటుంది దీని బట్టి ఒక నిర్దారణకు వస్తారు ఇది విషజ్వరాలు అని.
ఈ విషజ్వరాలు గాలిద్వారా ఒకరినుండి మరొకరికి సోకుతాయి, పిల్లలలో ఎక్కువగా ఈ జ్వరాలు వస్తువుంటాయి వారికీ రోగానిరోధక శక్తీ తక్కువుగా ఉండటమే ఎందుకు కారణం, రక్తములోవుండే తెల్లరక్త కణాలు సంఖ్య తక్కువ గా ఉన్నావరికి కూడా ఈ జ్వరాల బారిన పడతారు.
విషజ్వరాలను తగ్గించే సులభమైన చికిత్స విధానం
త్రిఫల కాషాయం లో బెల్లం కలిపి 3పూటలా సేవిస్తే విషజ్వరాలు తెలికుండానే తగ్గిపోతాయి కానీ 7రోజులు క్రమము తప్పకుండ తీసుకోవాలి.
అలాగే మరో చక్కని విదివిధానము, కరక్కాయ లో వుండే పిక్క పారేసి ఆ పెచ్చులను చూర్ణము చేసి దానిని భద్రపరచి పావుచేంచా పొడిలో కొద్దిగా తేనే కలిపి రోజు ముడుపుటాల లోపలికి తీసుకుంటువుంటే ఎంత పెద్ద విశాజ్వరము అయినా తగ్గిపోవాలిసిందే.
గమనిక :
ఆరోగ్య నిపుణుల అధ్యయనల ప్రకారం ఇక్కడ ఈ వివరాలను అందించడం జరిగింది.ఈ కధనం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే, ఆరోగ్యానికి సంబందించిన ఈ చిన్న సమస్య ఉన్న అశ్రద్ధ చూపకుండా వెంటనే మీ దగ్గరలో వుండే వైద్యుడ్ని సప్రందించగలరు, ఇదే ఉత్తమమైన మార్గము.
Leave a Reply