Press ESC to close

Siddha gavyaSiddha gavya 100% Natural & Cure

ఈ చిన్న చిట్కాతో తెల్ల జుట్టును నల్లగా మార్చే రెమిడీ White Hair Remedies

తెల్ల వెంట్రుకల సమస్య అనేది ఎందువలన వస్తుంది :

తెల్ల వెంట్రుకల సమస్య ఈ రోజుల్లో చాల కామనైపోయింది ఎందుకంటే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతిఒక్కరికి జుట్టు తెల్లగా అయిపోతుంది,  టైంకి భోజనం చేయక పోవడం,  విష రసాయనలు కలిగిన ఆహారం తీసుకోవడం వలన అందరికి జుట్టు అనేది నెరిసి పోతువుంది. తెల్లవెంట్రకులు రాగానే ఆందోళన చెందకుండా బయట దొరికే చేత్త చెదారం తలకు రాయకుండా మన చుట్టుపక్కల వుండే ఆహార పదార్దాలతో తయారయ్యే ఆయుర్వేద మందులు వాడటం వలన సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు. తెల్ల జుట్టును నల్లబరిచే కొన్ని జాగ్రత్తలు ని ఇప్పుడు తెలుసుకొందాము.

ప్రతి రోజు మనం తినే కూరలో కరివేపాకు తప్పనిసరి వాడుకోవాలి, అలాగే విటమిన్లు ఎక్కువగా వుండే కాయగూరలు తీసుకోవాలి,  టైం కి నిద్ర పోవాలి,  టైం కి భోజనం చేయాలి,  ఉసిరికాయ పచ్చడి తీసుకోవాలి,  ప్రతి రోజు అన్నం తినే ముద్దలో నెయ్య చుక్క కలుపుకొని తినాలి, రోజు పడుకోబోయే ముందు నువ్వులనూనె రెండు చుక్కలు రెండు ముక్కురంద్రాలలో వేసుకొని నిదానంగా మాత్రమే గాలి లోపలికి పిల్చాలి ఒక్కసారి పిలిస్తే పై ప్రాణం పీకే పోతుంది జాగ్రత్త. ఇలా చేస్తూ పోతే ఆరోగ్యానికి ఆరోగ్యము జుట్టు కూడా తొందరగా తెల్లాబడదు.

తెల్లజుట్టును నల్లగా మార్చే చిన్న చిన్న చిట్కాలు : వేప నూనెను ప్రతి రోజు రెండు ముక్కు రంద్రాలలో గేయడం వలన నిదానంగా తెల్లజుట్టు నల్లగా మారుతుంది.

వావిలాకు చెట్టు వేరుల పై పట్టా చూర్ణమును మజ్జిగలో అర స్పున్ వేసి బాగా కలిపి రోజు తాగడం వలన నెల రోజుల్లో తెల్ల జుట్టు నల్లబడిపోతుంది.

అలాగే బోడతరం పూలును నీడలో ఆరబెట్టి దంచి పొడి చేసుకొని అందులో సమంగా పటిక బెల్లం పొడి కలిపి పాలతో తీసుకుంటూ ఉంటే తెల్లజుట్టు క్రమేపి నల్లగా మారుతుంది.

గమనిక:

ఆరోగ్య నిపుణుల అధ్యయనల ప్రకారం ఇక్కడ ఈ వివరాలు అందించడం జరిగింది. ఈ. కథనాలు కేవలం మీ అవగాహనా కోసం మాత్రమే, ఆరోగ్యానికి సంబందించిన ఏ చిన్న సమస్య వున్న ఆలస్యం చేయకుండా వెంటనే మీ దగ్గరలో వున్న డాక్టర్ ని సంప్రదించగలరు ఇదేఉత్తమమైన మార్గం మరియు సురక్షితము.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *