Press ESC to close

Siddha gavyaSiddha gavya 100% Natural & Cure

కాన్సర్ ని తగ్గించే ఆయుర్వేద రెమిడీ Ayurvedic Remedies For Cancer

కాన్సర్ కి శాశ్వత ఆయుర్వేద చికత్స విధానము : 

కాన్సర్ అనే వ్యాధి చాల ప్రానాంతికమైనది అంటారు కానీ అది అపోహ మాత్రమే సరైన ఆయుర్వేద మందులు వాడితే వ్యాధి ఖర్చు,  సైడఎఫెక్ట్ లేకుండా తగ్గుతుంది కానీ బయపడకూడదు. కాన్సర్ వచ్చే బాధితులు కు కాస్త ఓపిక అవసరం ఎందుకంటే శరీరంలో గడ్డకట్టిన కనిత అంత తొందరగా పోదు అందుకు దీర్ఘకాలం మందులు వాడాలి నిర్లక్ష్యం అస్సలు చేయకూడదు. 

కాన్సర్ అనే భయంకరమైన వ్యాధి ఎందుకు వస్తుంది ?

బయట దొరికే అడ్డమైన చెడు తిల్లు వలన ఈ మహమ్మారి తొందరగా వస్తుంది, అలాగే రుచిగా ఉండటం కోసం చాల మంది టేస్టింగ్ సాల్ట్ వాడుతున్నారు, అలాగే విసరసాయనలతో తయారు చేసిన ఫుడ్ కలర్స్ వాడటం వలన, బయట దొరికే జంక్ ఫుడ్ తినడం వలన,  సెలఫోన్ రేడియాషన్ వలన, అధికంగా దుమపానం చేయడం వలన కూడా ఈ భయంకరమైన వ్యాధి చిన్న పెద్ద తేడాలేకుండా వస్తుంది. 

కాన్సర్  రాకుండా ముందు జాగ్రత్త చర్యలు :

కాన్సర్ రాకుండ, ముందు జాగ్రత్త గా మనము ఆహారానియమాలు తప్పుకుండా పాటించాలి ఎప్పుడైతే మనం ఆహార నియమాలు పాటిస్తామో ఈ వ్యాదే కాదు ఎటువంటి వ్యాధులు కూడా రావు.అలాగే గోధుమపిండి తో చేసే రొట్టెలు, చిరుధాన్యాలు,ఆపిల్, టమోటా, పసుపు, కాయగూరలు తింటువుంటే కాన్సర్ ను రాకుండా చేయవచ్చు. క్యాలీఫల్వావర్ క్యాబేజి లాంటి కూరగాయలు కూడ అనేక రకాలైన కాన్సర్లను నిరోదిస్తాయి. సెలఫోన్ రెడియషన్ రాకుండా ఉండాలంటే నాటు దేశిఆవు పేడ ను సెలఫోన్ పౌచ్లో పెట్టుకుంటే రెడియషన్ బారిన పడకుండా ఉంటాము.

నారింజ నిమ్మవంటి పండ్లు,  అలాగే స్ట్రాబేరి మొలకేత్తే చిరు ధాన్యములు మొలకేత్తే గింజలు, పప్పులు ,పచ్చిమిరియాలలో విటమిన్ సి  ఉన్నందువలన అన్నావహికలో ను కడుపులో ఏర్పడ్డ ఏ కాన్సర్ అయినా నిరోదిస్తాయి. అలాగే ముదురాకుపచ్చ ముదురు పసుపురంగు గల కాయగూరలు తినడం వలన నోటిలో వచ్చే కాన్సర్ ను తగ్గించు కోవచ్చు. తినే ఆహార పదార్దాలలో పసుపు, మిరియాలు ఎక్కువగా వాడాలి,  అలాగే రోజు పరగడుపున పసుపు ముద్ద ఒకటి వేపాకు ముద్ద ఒకటి లోపలికి తీసుకుంటూ ఉంటే రోగానిరోధక శక్తీ పెరిగి కాన్సర్ కానీతలు రాకుండా చేస్తుంది,  ఒకవేళ వచ్చిన కూడా నిదానంగా ఆ గడ్డలను కరిగిస్తుంది. 

ఏ కాన్సర్ గడ్డలైన సులభంగా తగ్గించే చక్కటి చికిత్స విధానము :

 మున,   వస, రావి మూడు చెట్టుల పై బెరడు తీసుకోని అన్ని సమానంగా, అందులో నీళ్లు రెండు గ్లాసులు పోసి అర కప్పు కాషాయం మరిగెంచి కాచి అందులో సైందవ లవణం ఇంగువ చిటికెడేసి కలిపి ముడుపుటాల పుచ్చుకొనినా కాన్సర్ బాధలు నిదానంగా సిడెఎఫెక్ట్ లేకుండా పైసా ఖర్చు కాకుండా తగ్గుతుంది నమ్మకం అనేది ప్రధానము. 

అలాగే రోజు పరగడుపున పసుపు ముద్ద ఒకటి వేపాకు ముద్ద ఒకటి లోపలికి తీసుకుంటూ ఉంటే రోగానిరోధక శక్తీ పెరిగి కాన్సర్ కానీతలు రాకుండా చేస్తుంది.

సమస్య తీవ్రంగా ఉంటే వెంటనే వైద్యుడ్ని సంప్రదించండి నిర్లక్ష్యం చేయవద్దు 

గమనిక :

ఆరోగ్య నిపుణుల అధ్యయనల ప్రకారం ఇక్కడ ఈ వివరాలను  అందించడం జరిగింది.ఈ కధనం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే,  ఆరోగ్యానికి సంబందించిన ఈ చిన్న సమస్య ఉన్న అశ్రద్ధ చూపకుండా వెంటనే మీ దగ్గరలో వుండే వైద్యుడ్ని సప్రందించగలరు, ఇదే ఉత్తమమైన మార్గము.

Comments (1)

  • Ramsays:

    15/03/2024 at 6:09 pm

    చాల బాగుంది ఈ రెమిడీ సార్ ధన్యవాదములు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *