Press ESC to close

Siddha gavyaSiddha gavya 100% Natural & Cure

నరాల బలహీనతను శాశ్వతముగా తగ్గించే రెమిడీ Narala Balahinatha

నరాల వ్యాధులు  ఎందుకు వస్తాయి: 

మన శరీరంలో హార్మోన్ల సరిగ్గా లేకపోయినా కూడా నరాల బలహీనత వస్తువుంటుంది, ఇది వయసు పై బడిన వారికీ ఎక్కువగా వస్తు ఉంటుంది, అలాగే పోషకాహారాలోపం వలన కందాపుష్టి తగ్గి నరాల వ్యాధులు వస్తువుంటాయి, అధిక శాతం పురుషులలో హస్తప్రయోగం చేసే వారికీ  అధిక వీర్యనష్టం జరగడం వలన కూడా నరాల వ్యవస్థ దెబ్బతినే అవకాశం వుంది.బిపి,  షుగర్ వ్యాధులు వున్న వారికీ కూడా నరాలు చచ్చుపడి శరీరం లో కళ్ళు చేతులు వణకడం మొదలుపెడతాయి. 

అధిక శృంగారంలో పాల్గునడం వలన,హస్త ప్రయోగం చేసుకోవడం వలన, సమయానికి నిద్రపోవడం, తినకపోవడం వలన నరములు చచ్చుబడి క్రమేణా అది పక్షవాతంనికి దారితిస్తుంది. నరాల బలహీనతకు లక్షణాలు తల తిరగడం శరీరం నీరసంగా ఉండి ఏపనిచెయబుద్ది కాదు, అలాగే ఏ నరాల వ్యాధి వచ్చినప్పుడు అది నేరుగా బ్రెయిన్ పై ప్రభావం చూపుతుంది దానివలన శరీరం లో సగ భాగం పనిచేయక పోవడం, మాత తడబడటం , నడకలో మార్పు రావడం అనేది సహజంగా కనిపించే లక్షణాలు. 

నరాల సమస్య బరినుండి తగ్గించుకొనే ఆహార నియమాలు :

ఇక్కడ చెప్పబోయే ఆహార నియమాలు పాటిస్తే ఈ వ్యాధి నుండి మనం తొందరగా బయట పడవచ్చు. ప్రతి రోజు సమయానికి భోజనం తప్పకుండ చేయాలి.  విటమిన్ B12 ఎక్కువగా వుండే  ఆహార పదార్దాలను తీసుకోవాలి అలాగే ఆకుకూరలు చాలా ఎక్కువుగా వండుకొని తినాలి ఇందులో మెగ్నీషియం ఉంటుంది. బిట్రూట్,  క్యరెట్ వంటివి ఎక్కువగా తీసుకోవాలి, అలాగే ఒమేగా వున్న పదార్దాలు అవిసెగింజలు, చియాసిడ్స్ వంటివి తీసుకోవాలి. 

నరాల బలహీనతను తగ్గించే సులభమైన రెమిడీ 

ద్రాక్ష రసములో తేనెను కలిపి ప్రతి రోజు సేవిస్తు ఉంటే నరముల బలహీనత క్రమేపి తగ్గుతుంది. 

వెన్నలో కొద్దిగా కాసివింద ఆకు రసం వేసి రెండు బాగా కలిపి శరీరానికి మర్దన చేయుచున్న నరాల వలన వచ్చే వణుకు తగ్గుతుంది.

అశ్వగందచూర్ణము గాని శతవారి చూర్ణము గాని దూలగండి చూర్ణము గాని ఈ మూడు రకాల చూర్ణలలో ఎదో ఒక రకమైనచూర్ణన్ని అఫ్ స్పున్ తీసుకోని అందులో చిటికెడు శుద్ది చేసిన శిలాజిత్చూర్ణం  వేసి  కప్పు వేడి పాలల్లో కాలుపోకుని నెల రోజులు తాగాలి. 

తినకూడని పదార్దాలు 

  • మాంసాహారాలు, చేప, మద్యం సేవించకూడదు తగ్గేవరకు.

మీకు ఏవైనా వైద్య సలహాలుకు siddhagavya@gmail.com మెయిల్ చెయ్యగలరు  పూర్తిగా ఉచితము. 

గమనిక :

ఆరోగ్య నిపుణుల అధ్యయనల ప్రకారం ఇక్కడ ఈ వివరాలను  అందించడం జరిగింది.ఈ కధనం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే,  ఆరోగ్యానికి సంబందించిన ఏ చిన్న సమస్య ఉన్న అశ్రద్ధ చూపకుండా వెంటనే మీ దగ్గరలో వుండే వైద్యుడ్ని సప్రందించగలరు, ఇదే ఉత్తమమైన మార్గము.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *