Press ESC to close

Siddha gavyaSiddha gavya 100% Natural & Cure

సిద్ధ గవ్య ఆయుర్వేదం బ్లాగ్ siddha gavya ayurveda blog

సిద్ధ గవ్య ఆయుర్వేదము బ్లాగ్

సిద్ధ గవ్య ఆయుర్వేదం అనేది దేశి వైద్య విధానము,  మరియు దేశి నాటు ఆవులతో తయారైనా ఉత్పత్తులు సులభమైన పద్ధతులు తో తమ గృహలలో అప్పటికప్పుడు తయారు చేసుకొని తమ తమ శారీరక భాదలనుండి ఉపశమనం పొందుతారు అని ఆశిస్తున్నాము. తీవ్రమైన వ్యాదులు ఉన్నట్లు ఐతే డాక్టర్ ని సంప్రదించి, తగిన మందులు వాడగలరని ఆశిసస్తున్నాము.

ఈ ఆయుర్వేదము బ్లాగ్ లో ఆరోగ్య సమస్య లు వచ్చిన వెంటనే ఉపశమనము పొందేలా ప్రతి సమస్యకు చిన్న చిన్న రెమిడీలతో అందుబాటులోకి తీస్తున్నాము

మహోన్నత భారతీయ ఆయుర్వేద శాస్త్ర పద్దతి అనుసరించి మనకు అందుబాటులో వున్నా పూలు, పళ్ళు, ఆకులు, మొక్కలు,  కాయలు,  వేర్లు, దుంపలు లతో  చాలా సులభంగా మన ఆరోగ్యాన్ని మనమే పెంపొందించు కోనేలా మన పూర్వికులు, సిద్దులు, ఋషులు  ఆదర్వన వేదంలో  భాగముగా వున్నా వైద్య శాస్త్రం “ఆయుర్వేదం” అను పేరా ధన్వన్తరీ,  అశ్వని దేవతలు,  చరకుడు గల మహనీయులు అనేకరకమైన ఆయుర్వేదశాస్త్రములను వెలువరించి, ప్రపంచ మానవాళికి అందించి మహోపకారం మోనారించినారు. 

ప్రతి గృహము కూడా పరిపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్యశముతో మన ఈ సిద్ధ గవ్య బ్లాగ్ వెబ్సైటు ను వెలుగులోకి తీసుకురావడం జరిగింది.

గృహము లో దొరికే చిన్న చిన్న ఉపాయలతో,  పెరటిలో దొరికే మొక్కలతో, పది మంది ఆరోగ్యాంగా బాగుపడాలనే ఉద్యేశాముతో, అన్ని రకాల పురాతన రహస్యాలును ఇక్కడ అందిస్తున్నాము.

గమనిక :

ఆరోగ్య నిపుణుల అధ్యయనల ప్రకారం ఇక్కడ ఈ వివరాలను  అందించడం జరిగింది.ఈ కధనం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే,  ఆరోగ్యానికి సంబందించిన ఈ చిన్న సమస్య ఉన్న అశ్రద్ధ చూపకుండా వెంటనే మీ దగ్గరలో వుండే వైద్యుడ్ని సప్రందించగలరు, ఇదే ఉత్తమమైన మార్గము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *