వాతావరణంలో వచ్చే మార్పులు కారణంగా జలుబు అనేది రావడం చాల సాధారణ విషయము. చల్లటి గాలులు వలన, ప్రాంతాలు మారినప్పుడు కొత్త నీరు త్రాగడం వలన కూడా జలుబు వస్తు ఉంటుంది. జలుబు చేసేటప్పుడు ఊపిరి పీల్చుకోవడం చాలా ఇబ్బందిగా మారుతూ ఉంటుంది. ముక్కునుండి నీరు దారళంగా నీరు కారుతు ఉంటుంది.కొంత మందిలో జలబు తో పాటు దగ్గు కూడా వస్తువుంటుంది.
గమనిక:
ఆరోగ్య నిపుణుల అధ్యయనల ప్రకారం ఇక్కడ ఈ వివరాలు అందించడం జరిగింది. ఈ. కథనాలు కేవలం మీ అవగాహనా కోసం మాత్రమే, ఆరోగ్యానికి సంబందించిన ఏ చిన్న సమస్య వున్న ఆలస్యం చేయకుండా వెంటనే మీ దగ్గరలో వున్న డాక్టర్ ని సంప్రదించగలరు ఇదేఉత్తమమైన మార్గం మరియు సురక్షితము.
Leave a Reply