శరీరంలో అధిక వేడి మిమ్మల్ని బాధిస్తుందా? వాటి నివారణ మార్గాలు.
చాలామందికి తరుచుగా శరీరం వేడి చేస్తువుంటుంది, ఎందుకంటే వారు తీసుకొనే ఆహార పదార్థలు వలన శరీరం వేడికి గురివుతుంది. యూరిన్ అనేది పసుపుపచ్చగా వచ్చి మూత్రం లో మంట పెడుతుంది. దీన్ని అశ్రద్ధ చూపకూడదు ఎందుకంటే పచ్చకామెర్లు వచ్చే అవకాశం ఎక్కువగా వుంది, శరీరం వేడి చేయకుండా మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవడం, మజ్జిక లో పసుపు కొద్దిగా వేసి త్రాగడం వలన తొందరగా వేడి చేయదు, చలువ చేసే పదార్ధాలు ఎక్కువుగా తీసుకోవడం పుచ్చకాయ, దోసకాయ, ఆనపకాయ, పెసరపప్పు, రాగిజావ పలచగా చేసి పొద్దున్నే త్రాగడం, ఫ్రిడ్జ్ లో పెట్టిన చల్లని నీళ్లు త్రాగిన వేడి చేస్తుంది, కుండ నీరు చల్లగా ఉంటుంది.
అలాగే కొబ్బరినీళ్లు ఎక్కువుగా త్రాగుతువుండాలి. గోరువెచ్చని నీటిలో మెంతి పిండి ఆఫ్ స్పున్ వేసి త్రాగితే శరీరంలో లో వుండే అధిక వేడి పూర్తిగా తగ్గిపోతుంది. నిమ్మకాయ నీళ్లల్లో సబ్జాగింజలువేసుకొని త్రాగినశరీరంలో వీడిని తగ్గించుకోవచ్చు,
ఒకవేళ రాత్రి పిల్లలకు వేడి చేస్తే వారు యూరిన్ పొసేటప్పుడు మూత్రం లో మంటగా ఉంటుంది అప్పుడు పిల్లలకు ఎడిబడితే అది ఇవ్వకుండా, కాస్త టెండూల్కర్ స్పున్ల పసుపు ను ఒక ప్లేటులో తీసుకోని అందులో కాస్త నీళ్ల వేసి కొద్దిగా పలచగా కలుపుకొని ఆ పసుపు నీళ్ల ముద్దను బొడ్డు చుట్టూ లేపనం చేసినట్లయితే ఆశ్చర్యకరంగా వేడి మూత్రంలో మంట రెండు తగ్గిపోతాయి.
మండే వేసవి లో ఉదర సమస్యలు రాకుండా ఉండాలంటే చెరుకు రసం లో కొద్దిగా తేనే కొద్దిగా అల్లం రసం, నిమ్మ చెక్క ను పిండి రోజు తాగడం వలన శరీరానికి సలువ చేసి వేసవి తపాన్ని తగ్గించి కడుపులో మంట రాకుండా ఉంటుంది.
Leave a Reply